-
Home » International Olympic Committee
International Olympic Committee
ఒలింపిక్ గేమ్స్ 2024.. ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ మళ్లీ ఏకగ్రీవం.. వంద శాతం ఓటింగ్..!
July 24, 2024 / 10:05 PM IST
Nita Ambani IOC Member : 2016లో రియో డి జనీరో ఒలింపిక్స్లో ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నీతా అంబానీ తొలిసారిగా నియమితులయ్యారు. ఐఓసీలో చేరిన భారత మొదటి మహిళగా నీతా అంబానీ ఇప్పటికే అసోసియేషన్ కోసం ఎంతో కృషిచేశారు.