Home » International Suite
Superstar Rajinikanth Health : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయనకు బీపీ కంట్రోల్ చేసేందుకు అపోలో వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. రజనీ ఆరోగ్యంపై శుక్రవారం హెల్త్ బులిటెన్‌ను ఆస్పత్రి వర్గ�