Home » International Union of Conservative Network
అరుదైన అతిథులు ఇండియన్ స్కిమ్మర్ (రైనోచోప్స్ ఆల్బికోల్లిస్) పక్షులు తూర్పు తీరంలో సందడి చేస్తున్నాయి. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో వీటిని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్) చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా 2వేల 900 వరకు ఈ జాతి ప�