Home » international UPI payments
UPI QR Payments : షేర్ చేసిన యూపీఐ క్యూఆర్ కోడ్‌తో పేమెంట్లు చేస్తున్నారా? ఇకపై ఇలాంటి షేరింగ్ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు. అంతర్జాతీయంగా యూపీఐ పేమెంట్లు చేసేవారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.