Home » international waters
దక్షిణ చైనా సముద్రంలో మరో అలజడి రేగింది. చైనా, అమెరికా.. నువ్వా నేనా అని పోటీపడుతున్న ప్రాంతంలో అనూహ్య ఘటన జరిగింది. సబ్మైరైన్లోని నేవీ సిబ్బంది గాయాల పాలయ్యారు.
చైనా ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.. అదే ఏ క్షణంలోనైనా భూమిపై పడే ప్రమాదం ఉందని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరిస్తోంది. 21 టన్నుల బరువున్న చైనా లాంగ్ మార్చ్ 5B అతిపెద్ద రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమ�