Home » Internet Banking
మీరు ఎస్బీఐ కస్టమరా? నెట్ బ్యాంకింగ్ తో పనుందా? ముఖ్యమైన లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే మీకో అలర్ట్.
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గమనిక. మీ ఎస్బీఐ అకౌంట్ ను మీ ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకున్నారా? లేదంటే.. వెంటనే లింక్ చేసుకోండి. ఎస్బీఐ సేవింగ్ ఖాతా కలిగిన ప్రతి కస్టమర్ తమ ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ATM నుంచి విత్ డ్