Home » internet handling fees
బుక్‌మై షో, పీవీఆర్ సినిమాస్ కు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పేరుతో ప్రేక్షకుల నుంచి టికెట్ ధరకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడాన్ని తప్పు పడుతూ రూ.5వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని లీగల్ ఎయిడ్ కింద కో�