Home » Internet news
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం ఆదివారం సాయంత్రం నుంచి సరిగా పని చేయటంలేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి.