Home » Internet shock
టార్జన్.. వైల్డ్ స్టోరీల్లోనే చూసింటారు.. రియల్ లైఫ్ లో కూడా ఓ టార్జన్ ఉన్నాడు.. అడవిలోని జంతువులన్నింటికి అతడే ప్రియ మిత్రుడు. సింహాలకు వాటి కూనలకు అన్నితానై సాయపడుతుంటాడు. జంతువుల కష్టాలను తీర్చేవాడిలా ముందుంటాడు. కానీ, కేవలం అది వైల్డ్ స్ట�