Internet shut down

    CAA ఎఫెక్ట్ : ప్రార్థనల కోసం..ఇంటర్నెట్ నిలిపివేత

    December 26, 2019 / 03:31 PM IST

    ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసు

10TV Telugu News