-
Home » Internet viral post
Internet viral post
Anushka Sharma : 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. నెటిజన్లు షాక్!
November 3, 2021 / 12:37 PM IST
అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.