Home » INTERNET
దీపికా పదుకొణె ప్రమోషన్ మరింత చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా తిట్టిపోస్తుంది. ఇటీవల యాసిడ్ బాధితురాలి బయోపిక్ చెపాక్‌తో థియేటర్లలో మెప్పించిన దీపికా.. ప్రమోషన్ లో భాగంగానే ఇవన్నీచేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థుల
విమానంలో ప్రయాణికుడు షూ ఆరబెట్టుకోవడానికి చేసిన పని వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. షూ ఆరబెట్టుకోవడానికి ఫ్లైట్ వెంటిలేటర్ వాడుకున్నాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డు చేసిన మరో పాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విమానాల్లో ఇలాం�
జమ్మూ కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై 2020, జనవరి 10వ తేదీ శుక్రవారం సమీక్షించింది. ఇంటర్నెట్‌పై అపరిమిత ఆంక్షలు సరికాదని, దీనికి సంబంధించిన ఉత్
ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. వికలాంగుడినని, ఆత్మనూన్యతా భావానికి లోను కాలేదు ఆ బాలుడు. గల్లీ క్రికెట్‌లో అతను కొట్టిన షాట్..రన్నింగ్ తీసిన దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రీడను ప్రేమించడానికి ఒక ఉదహారణ అని, రియల్ హీరో అ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్నెట్ సర్వీసుల్లో సంచలన ప్రకటన చేశారు. గురువారం ఫ్రీ వైఫై స్కీమ్ లాంచ్ చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. పౌరసత్వ చట్ట సవరణ విషయంలో ఆందోళన చెలరేగుతుండటంతో అధికారులు ఇంటర్నెంట్ సేవలు నిల
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు నగరాల్లో ఆందోళన కారులు బీభత్స
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
ఇంటర్నెట్లో అశ్లీల వెబ్‌సైట్లను నిలిపివేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని, ఇంటర్నెట్‌లో ఉన్న అర్థరహ
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రధమ స్ధానంలో ఉందని అమెరికా నుంచి భారత ప్�
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ �