Home » INTEROGATION
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ ప్రధాన నిందితురాలని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)ఢిల్లీ పోలీసులు అపూర్వను ఇంటరాగేషన్ కోసం కస్టడీలోకి తీసుకున్నారు