Home » Interrupts
నందికొట్కూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు వీరిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపుల�