Home » Interstate gang
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
SIM swap scams .. Interstate gang arrested : సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సి