-
Home » interview Bollywood
interview Bollywood
Oscars గెలవడం…బాలీవుడ్ లో మృత్యువుని ముద్దాడినట్టే, రెహమాన్ కు శేఖర్ కపూర్ మద్దతు
July 27, 2020 / 07:06 AM IST
ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మద్దతుగా నిలిచారు. నువ్వు అస్కార్ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత టాలెంట్ నీది అని నిరూపితమైందని వెల్లడించారు. ప్రస్తుతం సమస్య ఎందుకు ఏర్పడిందో తె�