Intigrated market

    సిద్దిపేటలో ఆధునిక మార్కెట్ ప్రారంభం: రూ. 20 కోట్లతో నిర్మాణం

    February 6, 2019 / 10:23 AM IST

    సిద్దిపేట : సిద్దిపేటలో రూ. 20 కోట్ల వ్యయంతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో  నిర్మించిన సమీకృత మార్కెట్‌ను మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. వినియోగదారుడికి అన్ని సరుకులు ఒకే చోట లభించేందుకు వీలుగా సమీకృత వెజ్ అండ్ నా�

10TV Telugu News