Home » INTREVENTION
జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖ