Home » Introducing
పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు 2021-22 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
2020- హిందీ చిత్ర పరిశ్రమకు భారీ సంఖ్యలో వారసులు పరిచయం కాబోతున్నారు..
అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్ను విడుదల చేసింది. అల్లు అర్జున్తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది.