Inumella Village

    ఇనమెట్లలో పోలీసులు హడావిడి : కోడెల కేసులో అరెస్టులు

    April 13, 2019 / 02:52 AM IST

    AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు.

10TV Telugu News