Home » investigate and call a hearing
నేను ఎవరి మాట వినను. ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎవరెన్ని చెప్పినా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యనిర్వాహక అ�