Home » investment options
సాధారణంగా బ్యాంకులో మనీ సేవ్ చేసి.. డ్రా చేసే సమయంలో ఏమైనా పెరిగాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. వేరే రకంగా పెట్టుబడి పెడితే పెరుగుతాయని తెలిసినా ఇలా చేయడానికి కారణం.. ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని.. సేవింగ్స్ అకౌంట్ అంటే డబ్బు ఎటూ పోదనే నమ్మకం.
అన్నీ పెట్టుబడులు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకాలు పెట్టుకోలేం. ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునేవారు, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టెబలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్లు ముఖ్యం�