Investors Listing

    LIC Share: ఆల్ టైం దిగువకు పడిపోయిన ఎల్ఐసీ షేర్

    June 9, 2022 / 08:06 PM IST

    ఎల్ఐసీ షేర్ ఆల్ టైం దిగువకు పడిపోయింది. వరుసగా తొమ్మిది రోజులుగా పడుతూ ఉన్న షేర్ ప్రభావానికి షేర్ హోల్డర్లు లిస్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి రూ.1.41లక్షల కోట్లు పోగొట్టుకున్నారు.

10TV Telugu News