Home » Invited guests
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ్ మందిర్ నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించబడిన సాధువులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు వారి COVID-19 పరీక్షల రిపోర్ట్‌ను చూపిస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ ఉంటుంది. నెగెటివ్ వస్తేనే ప్రవేశం ఇవ్వనున్నట్లు అ�