Crime1 year ago
ఈ రికార్డు కూడా ట్రంప్ దే…మొదటిసారి దేశభక్తి చట్టం ప్రయోగించిన అమెరికా
మొదటిసారిగా అమెరికా…దేశభక్తి చట్టంను ఉపయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. కేవలం విదేశీయులకే వర్తించే ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001,...