Home » IOB Apprentice posts
IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 750 పోస్టులకు నిటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.