-
Home » IOCL Recruitment 2023 - Apply for 513 Junior Engineer Posts
IOCL Recruitment 2023 - Apply for 513 Junior Engineer Posts
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో 513 ఖాళీల భర్తీ
February 19, 2023 / 03:07 PM IST
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.