Home » iOS 16.3 for iPhones
iOS 16.3 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ యూజర్ల కోసం iOS 16.3 సెక్యూరిటీ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS అప్డేట్ భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది.