-
Home » iOS 16 Update
iOS 16 Update
iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్డేట్ చేసుకోవచ్చో తెలుసా!
September 12, 2022 / 02:55 PM IST
ఐఓఎస్ 16 అప్డేట్ ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయంలోపు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్స్ 8, ఆపై మోడల్స్ అన్నింటికీ ఈ అప్డేట్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ 2020, ఎస్ఈ 2022 మోడల్ ఫోన్లకు కూడా ఈ అప్డేట్ వర్తిస్తుంది.