Home » iOS 18 Release
iPhone 15 Pro Action Button : ఇటీవలే జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ( WWDC 2024)లో ప్రవేశపెట్టిన ఐఓఎస్18, ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌కు మరింత యాక్టివిటీని తీసుకువస్తోందని ఒక నివేదిక తెలిపింది.