Home » iOS 18 Update Release
iOS 18 Update Release : ఐఓఎస్ 18ని ఎలా డౌన్లోడ్ చేయాలి? అర్హత ఉన్న డివైజ్లు ఏంటి? కొత్త ఫీచర్లను ఎలా డౌన్లోడ్ చేయాలో వివరంగా పరిశీలిద్దాం.
iOS 18 Update Release : ఈ కొత్త ఓఎస్ అప్డేట్ కస్టమైజడ్ హోమ్ స్క్రీన్, అప్డేట్ చేసిన ఫొటోల యాప్, సఫారీ అప్గ్రేడ్స్ మరిన్నింటితో సహా అనేక రకాల అప్గ్రేడ్స్ అందిస్తుంది.