-
Home » iOS 26 Release Date
iOS 26 Release Date
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. iOS 26 రిలీజ్ డేట్.. బీటా వెర్షన్ డౌన్లోడ్ ఇలా.. సపోర్టు చేసే ఐఫోన్లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్..!
June 23, 2025 / 11:28 AM IST
iOS 26 Release : iOS 26 డెవలపర్ బీటా స్టేజీలో ఉంది. జూలై 2025 ప్రారంభంలో పబ్లిక్ బీటాను విడుదల చేయనుంది. ఫైనల్ వెర్షన్ సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ చేయొచ్చు.