Home » iPad 2022 Price
iPad 2022 Price Cut : భారత మార్కెట్లో ఐప్యాడ్ (10వ జనరేషన్) ధర ఇప్పుడు రూ. 34,900కు పొందవచ్చు. వై-ఫై మోడల్ 64జీబీ స్టోరేజ్‌తో వై-ఫై ప్లస్ సెల్యులార్ వేరియంట్ ధర రూ. 49,900కు పొందవచ్చు.