Home » ipad iOS
Indian Govt Warning : మీరు ఆపిల్ పాత డివైజ్లను వాడుతున్నారా? పాత ఆపిల్ (iPhone), (iPad) ఆపరేటింగ్ సిస్టమ్లలో భద్రతపరమైన సమస్యలు ఉన్నాయని వెంటనే అప్డేట్ చేయమని యూజర్లను (CERT-In) హెచ్చరిస్తోంది.