Home » IPCC Report
గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ అన్ క