-
Home » iPhone 11 on Flipkart
iPhone 11 on Flipkart
Massive Discounts on iPhones : ఫ్లిప్కార్ట్లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే ఐఫోన్ మోడళ్లపై ఎంతవరకు డిస్కౌంట్ ఉండొచ్చుంటే?
September 17, 2022 / 07:23 PM IST
Massive Discounts on iPhones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 14న జరిగిన ఫార్ అవుట్ ఈవెంట్ (Apple Far Out Event)లో iPhone 14 సిరీస్ను లాంచ్ చేసింది. ఈసారి Apple ఈవెంట్లో మూడు డివైజ్లకు బదులుగా నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది.