Home » iPhone 12 available on Flipkart
5G Services on iPhones : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. భారత మార్కెట్లో iPhone యూజర్లు iOS 16.2 సాఫ్ట్వేర్ అప్డేట్ పొందవచ్చు. ఐఫోన్ 12 మోడల్ సహా ఆపై అడ్వాన్స్ ఐఫోన్ మోడళ్లలో 5G సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చు.