Home » iPhone 12 Deals
Apple iPhone 14 Deals : సైబర్ మండే సేల్ సమయంలో వినియోగదారులు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 60వేల లోపు ధరకే ఐఫోన్ 14ని పొందవచ్చు. బ్యాంక్ డీల్‌లు, ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
iPhone 12 Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 12ని అత్యంత తక్కువ ధర రూ. 32,999కు సొంతం చేసుకోవచ్చు.