Home » iPhone 12 Discount
Apple iPhone 12 : ఫ్లిప్కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 12 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పాత ఆపిల్ స్మార్ట్ఫోన్ను రూ. 39వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.
Apple iPhone 12 Price Drop : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా అనేక డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను అందిస్తోంది.
iPhone 12 Sale on Flipkart : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 12ని అత్యంత తక్కువ ధర రూ. 32,999కు సొంతం చేసుకోవచ్చు.