Home » iPhone 12 Flikart
iPhone 12 : మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే.. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 12పై డీల్‌ని ఓసారి చెక్ చేయండి. ఈ డివైజ్‌ను రూ. 35వేల ధర లోపు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 రూ. 48,900లకు అందుబాటులో ఉంది.