Home » iPhone 12 mini Discount
Apple iPhone 12 Mini Sale : ఆపిల్ లైనప్‌లో మొదటి మినీ స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఐఫోన్ 12 మోడల్ మార్కెట్లో భారీగా పతనమైంది. దాంతో ఐఫోన్ 12 మినీ ధర అమాంతం తగ్గిపోయింది.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఫోన్లపై భారీ తగ్గింపుతో సేల్ ఆఫర్ చేస్తోంది.
కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చౌకైన ధరకే ఆపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. iPhone 12 mini.. అరచేతిలో సరిపోయేంత ఉన్న ఈ కొత్త ఐఫోన్‌పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.