Home » iPhone 12 mini price Cut Sale
iPhone 12 Mini Price in India : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart Year End Sale 2022) సందర్భంగా అనేక ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 12 మినీ మోడల్ అత్యంత చౌకైన ధరకే అందుబాటులో ఉంది.