Home » iPhone 12 mini Series
iPhone 12 mini Series : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 12 సిరీస్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మీరు iPhone 12 మినీ సిరీస్ రూ.35వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) బ్లాక్ ఐఫోన్ 12 మినీ సిరీస్ 64GB వేరియంట్‌పై 36 శాతం తగ్గింపును అందిస్తోంది.