-
Home » iPhone 12 Price Drop
iPhone 12 Price Drop
ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? పూర్తి వివరాలివే!
October 14, 2023 / 08:02 PM IST
Apple iPhone 12 Price Drop : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా అనేక డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను అందిస్తోంది.