Home » iPhone 12 Sales
Apple iOS 17.1 Update : రాబోయే iOS 17.1 అప్డేట్లో ఐఫోన్ 12 రేడియేషన్ లెవల్స్ తగ్గించే ఫీచర్ ఉంటుందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది. హై రేడియేషన్ సమస్యలను ఫ్రెంచ్ అధికారులు ముందుగా నివేదించారు.