Home » iPhone 13 Big Discount
iPhone 13 Price Drop : ఐఫోన్ 15 లాంచ్‌కు 10 రోజుల ముందు ఐఫోన్ 13 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ ఐఫోన్ 13 5G ఫోన్ ధర రూ. 58,999కి అందుబాటులో ఉంది. ఈ ధరకు విక్రయించడానికి బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.
iPhone 13 Big Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ 13 (iPhone 13)పై మళ్లీ భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
iPhone 13 Big Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా Apple iPhone 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈసారి ఆఫర్ పూర్తిగా బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై ఆధారపడి ఉండదని గమనించాలి.