-
Home » iPhone 13 deal
iPhone 13 deal
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు.. కేవలం రూ. 11కే ఐఫోన్ 13 కొనేసుకోండి.. ఈ డీల్‌పై విమర్శల వెల్లువ..!
Flipkart Big Billion Days Sale : వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్ సపోర్టు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. “ఆఫర్ గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వేగవంతమైన మొదటి ఆఫర్‌ను మొదటి ముగ్గురు కస్టమర్లు మాత్రమే క్లెయిమ్ చేసారు.
ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 13 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మరిన్ని ఆఫర్ల కోసం పూర్తి వివరాలను తెలుసుకోండి.
Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇంకా రెండు రోజులే సేల్.. త్వరపడండి..!
Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఐఫోన్ 13పై భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ సేల్ ముగిస్తే.. ఐఫోన్ ధర రూ. 60వేల కన్నా ఎక్కువగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో పలు సేల్ ఈవెంట్లలోనూ ఐఫోన్ అందుబాటులో ఉంటుంది.
Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?
Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale)లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఎప్పటినుంచంటే?
iPhone 13 : రూ. 48వేల లోపు ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు.. రూ. 10వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!
iPhone 13 Sale : ఆపిల్ (Apple) అందించే డివైజ్‌ల్లో ఐఫోన్ 13 ఒకటి. ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. అందులోనూ పండుగ సీజన్లో కావడంతో ఈ-కామర్స్ వెబ్సైట్లు పాత ఐఫోన్లపై క్రేజీ డీల్‌లను అందిస్తున్నాయి.
iphone 13 Deal : ఐఫోన్ 14 వస్తోంది.. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఎందులో డీల్ బెటర్ అంటే?
iphone 13 Deal : ప్రముఖ ఐటీ దిగ్గజం Apple కొత్త iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుంది. ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఐఫోన్లలో iPhone 13 సిరీస్.. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో సగ ధరకే అందుబాటులో ఉంది.
iPhone 13 Flipkart Offer : మీ దగ్గర ఐఫోన్ 11 ఉందా? ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్.. డోంట్ మిస్!
iPhone 13 Flipkart Offer : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్ అందుబాటులో ఉంది. Flipkart ప్లాట్ ఫాంలో iPhone 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
iPhone 13 : రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ సేల్.. ఐఫోన్ 13పై అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!
iPhone 13 : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 13 సిరీస్ పై అదిరే ఆఫర్ అందిస్తోంది రిలయన్స్ డిజిటల్ స్టోర్.. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధరకే పొందవచ్చు.