Home » iPhone 13 discount offer
Flipkart Summer Sale : ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17 రాత్రి 12గంటలకు ముగియనుంది. ఐఫోన్ 13పై ప్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సేల్ ముగిసేలోగా తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి.