Valentines Day Offer : వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
Flipkart Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త రిపబ్లిక్ డే సేల్ (Republic Day Sale) కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక ఐఫోన్లపై మంచి భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
iPhone 13 Discount Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (iphone 13) భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో వచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా iPhone 13పై రూ.9వేలు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు.