Home » iPhone 13 discount
Apple iPhones Sale : ఐఫోన్ 15 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ రూ. 69,900 ప్రారంభ ధరతో వస్తుంది. గత ఏడాది మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. మీరు iPhone 15, iPhone 13 ఫోన్లలో ఏది కొనాలో తెలియడం లేదా?
Apple iPhone 14 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 45వేల ధరకే ఐఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో 128GB వేరియంట్ ధర రూ. 79,999కి అందుబాటులో ఉంది. A15 బయోనిక్ చిప్‌తో పాటు 512GB వరకు RAMతో వస్తుంది.
Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో ఐఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఐఫోన్ మళ్లీ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఎందుకు కొనుగోలు చేయొచ్చుంటే?
Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale)లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఎప్పటినుంచంటే?
Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఈ (ఏప్రిల్ 26) రాత్రికే ముగుస్తోంది. మీకు నచ్చిన ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి.
iPhone 13 Discount Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మరెన్నో బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడే కొనేసుకోండి.
Flipkart Big Dussehra Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Dussehra Sale) ముగిసింది. ఇప్పుడు కొత్త బిగ్ దసరా సేల్ (Flipkart Big Dussehra Sale) ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
Amazon Great Freedom Sale 2022 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Great Freedom Sale)లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో iPhone 13 భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series)పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 ఇమాజిన్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్లలో డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.